IMD predicts Monsoon arrival may be delayed , likely will set in over Kerala by June 8th, 2023. Heat Waves Alerts for many parts in AP | నైరుతి రుతుపవనాల రాక పై వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. గతంలో అంచనా వేసినట్లుగా జూన్ 4 కేరళ తీరాన్ని తాకలేదు. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి కేరళను రుతుపవనాలు తాకాలి. <br /> <br />#IMD #Monsoon #Rain #Andrapradesh #Telangana #Summer #HeatWaves #WeatherReport #WeatherChange #Kerala #SummerEffect<br /> ~PR.39~PR.40~